ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: ఈ ఫోన్ కొంటే రూ.2వేల వరకు క్యాష్‌బ్యాక్‌!

10-05-2018 Thu 10:54 | Technology
  • కార్బన్ సంస్థ నుంచి నూతన స్మార్ట్‌ఫోన్ 'ఫ్రేమ్స్ ఎస్9' విడుదల
  • ఈ  స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.6,790
  • 36 నెలల పాటు రూ.169 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలి
కార్బన్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఫ్రేమ్స్ ఎస్9' ను తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.6,790 గా ఉంది. అయితే ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ.169 ప్లాన్‌ను 36 నెలల పాటు రీచార్జి చేసుకుంటే వారు రూ.2వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు.

స్పెసిఫికేషన్స్ :

  • 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు
  • ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్టం
  • 5.2" హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
  • 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ( 64జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
  • 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • 2900 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
smartphoneairtelTech-NewsHyderabadTelanganaAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more